ప్రజా సంకల్ప యాత్రలో కృష్ణాష్టమి వేడుకలు
ప్రజా సంకల్పయాత్రలో పండగ వాతావరణం నెలకొంది.కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి చిన్నారులు కృష్ణుని వేషధారణలతో ముపించారు.ఈ సందర్భంగా   ఉట్టి ఉత్సవంలో జననేత వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  పాల్గొని చిన్నారుల చేత ఉట్టి కొట్టించారు. జగనన్న తమ గ్రామం వచ్చి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం చాలా  సంతోషంగా  ఉందని విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కొత్తపేట గ్రామస్తులు అన్నారు. 
Back to Top