కోటగిరి శ్రీధర్ తో కొఠారు భేటీ

ప‌శ్చిమ గోదావ‌రి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ కోట‌గిరి శ్రీ‌ధ‌ర్‌తో దెందులూరు నియోజకవర్గ కన్వీనర్‌ కొఠారు రామచంద్రరావు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై వారు చ‌ర్చించారు. అనంత‌రం దెందులూరు మండలానికి నూతనంగా నియమితులైన పార్టీ మండల యువజన అధ్యక్షులు కొలుసు నానిని శ్రీధర్‌కు పరిచయం చేశారు.  

తాజా ఫోటోలు

Back to Top