శ్రీరామనవమి వేడుకల్లో కోటంరెడ్డి

నెల్లూరుః శబరి శ్రీరామా క్షేత్రం, మహేశ్వరీ నగర్, రాజుపాలెంలలో జరిగిన శ్రీరామ నవమి వేడుకలలో నెల్లూరు రురల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేలేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో YSRCP కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాస యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, మందా బాబు, కుమార్ హరి కుమార్ తడిదారులు పాల్గొన్నారు

Back to Top