కేంద్రంలో పదవులు జగన్ పుణ్యమే: భూమా

కర్నూలు:

కేంద్రంలో రాష్ట్రానికి అన్ని మంత్రి పదవులు దక్కడం జగన్ పుణ్యమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి గురువారం చెప్పారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మరో ప్రజా ప్రస్థానం పేరిట షర్మిల చేపట్టిన పాదయాత్ర కర్నూలు జిల్లాలో సాగుతుందని ఆయన వెల్లడించారు. తొమ్మిదేళ్ళు పరిపాలించిన చంద్రబాబుకు ప్రజల కష్టాలు తెలియవా అని ఆయన ప్రశ్నించారు.

Back to Top