వైయ‌స్ఆర్ సీపీలోకి చేరిక‌లు

ముమ్మిడివ‌రంః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు పార్టీ తూర్పుగోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు కుర‌సాల క‌న్న‌బాబు, ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ పితాని బాల‌కృష్ణ‌ల‌ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు క‌న్నబాబు వారికి కండువాలు క‌ప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ సీపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తుంద‌ని దీమా వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top