ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టున్నావ్ బాబు..?

విజయవాడః చంద్రబాబు అర్థంతరంగా అమెరికా పర్యటన ఎందుకు ముగించారో చెప్పాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో 6 గంటల పాటు చంద్రబాబు ఎవరెవరిని కలిశారు, ఎవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పాలన్నారు. వైయస్ జగన్ ప్రధానిని కలిస్తే చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారని ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top