హైదరాబాద్) ఏప్రిల్ ఐదవ తేదీ అంటే మంగళవారం నాడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.