రేపు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో స్వాతంత్య్ర వేడుక‌లు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో సోమ‌వారం స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించ‌నున్నారు.  ఉద‌యం 9 గంట‌ల‌కు పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన అనంత‌రం స్వాతంత్య్ర పోరాట యోధుల గురించి ప్ర‌సంగించ‌నున్నారు. కాగా ఈ వేడుక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పాల్గొన‌నున్నారు.

తాజా ఫోటోలు

Back to Top