సమన్వయకర్తల సమావేశం వాయిదా

హైదరాబాద్‌: 29వ తేదీన జగ్గయ్యపేటలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ అధ్యక్షతన నిర్వహించనున్న పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు.. ఎప్పుడు జరిగేది తిరిగి ప్రకటిస్తామని పార్టీ పేర్కొంది. 
Back to Top