గడపగడపకు వైయస్సార్

రాజమండ్రి: వార్డు స్థాయి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఐక్యంగా కృషి చేద్దామని  పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో-ఆర్డినేటర్ గిరజాల వీర్రాజు(బాబు) పిలుపునిచ్చారు. రూరల్ కో ఆర్డినేటర్‌గా నియమితులైన సందర్భంగా ఆయన ధవళేశ్వరంలో వైయస్సార్ సీపీ నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జూలై 8 నుంచి జరగనున్న గడప గడపకూ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. 
Back to Top