ఇన్ పుట్ సబ్సిడీ కోసం రోడ్డెక్కిన రైతన్న

కర్నూలు: 2014-15 సంవత్సరానికి గాను ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ మేరకు కర్నూలు జిల్లా తుగ్గలిలోని ఎంపీడీవో కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు.

Back to Top