ఈ గ్రీటింగ్స్ పంపించుకొనే సౌక‌ర్యం

హైదరాబాద్‌) అభిమాన బంధుమిత్రుల‌కు ఉగాది గ్రీటింగ్స్ పంపించుకొనే సౌక‌ర్యాన్ని వైఎస్సార్సీపీ క‌ల్పిస్తోంది. పార్టీ వెబ్ సైట్ లోని ఈ గ్రీటింగ్స్ ఫోల్డ‌ర్ లో ఇవి ఉన్నాయి. ప్రియ‌త‌మ నాయ‌కులు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, వైఎస్ జ‌గ‌న్ ల‌తో కూడిన ఈ గ్రీటింగ్స్ తోటి వారికి ఆన్ లైన్ లో పంపించుకొనే అవ‌కాశం ఇది. ఉగాది సంస్క్ర‌తి, సంప్ర‌దాయాల్ని ప్ర‌తిబింబింప చేసే విధంగా వీటిని రూపొందించటం జ‌రిగింది.  ఈ గ్రీటింగ్స్ పంపించ‌టంతో బందుమిత్రుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ట్ల‌వుతుంది. 
Back to Top