కావలి పట్టణంలోని 7 వ వార్డులో గడప గడపకు వైయస్సార్‌

కావలిః  పట్టణంలోని 7 వ వార్డులో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు వైయస్సార్‌కార్యక్రమం జరుగుతుందని జిల్లా వైయస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వార్డులోని డాక్టర్‌మాధవరెడ్డి ఫిజియో థెరఫి ఆస్పత్రి కూడలి వద్దకు పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Back to Top