వైయస్సార్సీపీలోకి అనకాపల్లి కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్ః విశాఖ జిల్లా నుంచి వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. అనకాపల్లి కాంగ్రెస్ నేతలు వైయస్సార్సీపీలో చేరారు. వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో దంతలూరి దిలీప్ కుమార్, ఆయన అనుచరులు పార్టీలో చేరారు.

Back to Top