దీపక్ రెడ్డి..ల్యాండ్ మాఫియా కింగ్

తాడిపత్రిః జేసీ బ్రదర్స్ అండతోనే దీపక్ రెడ్డి భూకబ్జాలు చేస్తున్నాడని తాడిపత్రి వైయస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. దీపక్ రెడ్డి ల్యాండ్ మాఫియా కింగ్ అని దుయ్యబట్టారు. సీబీఐ దాడుల అనంతరం వాకాటి నారాయణరెడ్డిని సస్పెండ్ చేసిన చంద్రబాబు...దీపక్ రెడ్డి అరెస్ట్ అయినా కూడ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వాకాటికో న్యాయం, దీపక్ రెడ్డికి మరో న్యాయమా..? అని నిలదీశారు. దీపక్ రెడ్డి భూ కబ్జాలపై తెలంగాణ ప్రభుత్వం సిట్ చే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

Back to Top