చిత్రావతి డ్యాం.. పండుగ తోరణం


చిత్రావతి:

అనంతపురం జిల్లా చిత్రావతి డ్యామ్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. వైయస్ఆర్ జిల్లా నుంచి అనంతపురం దిశగా అడుగులేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల కోసం ఎదురుచూస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు చిత్రావతి దగ్గర గుమిగూడారు. పార్ణపల్లిలో పూలబాట స్వాగతం అందుకున్న షర్మిల పులివెందుల బ్రాంచ్ కెనాల్‌నూ, గండికోట రిజర్వాయరునూ పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. కరెంటు సక్రమంగా రాక, నీరు లేక ఇక్కట్లు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top