ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బాబు

వైయస్ఆర్ జిల్లాః ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్సీపీకి  200 మెజారిటీ ఉన్నా బాబు టీడీపీ అభ్యర్థిని నిలబెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.  స్వయంగా స్థానిక ప్రజాప్రతినిథుల మెడలో కండువాలు వేయడం ఇంతకన్నా అనైతికత మరొకటి ఉండదన్నారు. దోచుకున్న సొమ్ముతో బాబు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top