వైయ‌స్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ కొట్టివేత‌

హైదరాబాద్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆయనకు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్థ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. వైయ‌స్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా చంద్ర‌బాబు నాయుడు వైయ‌స్ జ‌గ‌న్‌ను ప్ర‌జ‌ల్లో చుల‌కన చేసేందుకు ఎల్లో మీడియాలో అస‌త్య క‌థ‌నాలు రాయించారు. కేసుల బూచీని చూపించి జ‌గ‌న్‌ను దోషిగా నిల‌బెట్టే  ప్ర‌య‌త్నం చేశారు. బాబు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అవి ఫ‌లించ‌లేదు.

Back to Top