రేపు వైయస్‌ఆర్‌ సీపీ బీసీ సెల్‌ సమావేశం

విజయవాడ: రేపు విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బీసీ సెల్‌ కార్యవర్గ సమావేశం ఉదయం 10 గంటలకు అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై చర్చించనున్నారు. అదే విధంగా చంద్రబాబు బీసీ పట్ల అనుసరిస్తున్న వివక్షఫై కూడా చర్చిస్తారు. 

తాజా ఫోటోలు

Back to Top