బాబు సర్కార్ బంగాళాఖాతంలో కలవడం ఖాయం: పెద్దిరెడ్డి

చిత్తూరు: చంద్రబాబు చెప్పేవన్నీ మోసాలే అని మాజీ మంత్రి, వైయస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో చెప్పిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. బాబు ప్రభుత్వం త్వరలో బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు.

Back to Top