అన్నకోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించిన వైయస్‌ జగన్‌

విజయనగరంః వైయస్‌ఆర్‌సీపీ విస్తృతస్థాయి ప్రచారం కోసం రూపొందించిన అన్నకోసం వెబ్‌సైట్‌ను జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. దేశ,విదేశాల నుంచి పార్టీ పురోగతికి పనిచేస్తామని అభిమానులు,కార్యకర్తలు  ముందుకొస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఐటీ విభాగం ఇంఛార్జ్‌ చల్లా మధుసూదన్‌ తెలిపారు. తమ పేర్లుతో  రిజ్రిస్టేషన్‌ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్నకోసం వెబ్‌సైట్‌లో లాంగిన్‌ అయ్యి  పార్టీ కోసం పనిచేయవచ్చని పిలుపునిచ్చారు.
 
Back to Top