వైయస్‌ఆర్‌సీపీలోకి కాంగ్రెస్‌ నేత గుజ్జల లక్ష్మణ్‌కుమార్‌

అనంతపురంః మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సమక్షంలో  కాంగ్రెస్‌ నేత గుజ్జల లక్ష్మణ్‌కుమార్‌ సహా 500 మంది కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వెంకట్రామిరెడ్డి వారికి పార్టీ కండువా  కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ  సందర్భంగా కళ్యాణదుర్గం బైపాస్‌ నుంచి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయం వరుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాగే పరశురాం, మహాలక్ష్మి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. బుక్కరాయ సముద్రం మండలం దండువారి పల్లిలో అనంతపురం పార్లమెంట్‌ సమన్వయ కర్త తలారి రంగయ్య సమక్షంలో టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి 30 కుటుంబాలు చేరాయి.

తాజా వీడియోలు

Back to Top