గుంటూరు: చంద్రబాబు, లోకేష్‌కు సంబంధించిన అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్దా ఉన్నాయంటున్న పవన్ కళ్యాణ్ వాటిని బయటపెట్టాలని వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు డిమాండు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మైనస్ మార్కులు వేసి ఉంటే బాగుండేదన్నారు. బాబు లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడానికే పాటుపడ్డారని విమర్శించారు.