219వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం

శ్రీకాకుళం 24 జూలై 2013:

దివంగత మహానేత  డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర బుధవారం తుడ్డలి నుంచి ప్రారంభమైంది. మర్రిపాడు,లక్కుపురం, పాలవలస, రామన్నపేట, కొండపేట, పెద్దపేట, మదనపురం, బూర్జా క్రాస్ రోడ్, అప్పలపేట, కురింపేట, సంకురాడ, కొల్లివలస, సింగన్నపాలెం, ఉప్పినవలస, వైకుంఠపురం మీదగా ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. ఆమె చేపట్టిన పాదయాత్ర బుధవారానికి 219వ రోజుకు చేరుకుంది.

తాజా వీడియోలు

Back to Top