భోగాపురం ఎయిర్‌ పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి 

వైయస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి
 

విశాఖ:  భోగాపురం ఎయిర్‌ పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని వైయస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలనే ఆకాంక్ష  ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందన్నారు. విశాఖ గర్జన విజయవంతమే దీనికి నిదర్శనమన్నారు.స్వరూపానంద స్వామి వారి ఆలయంలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో  టీటీడీ చైర్మన్ వై .వి .సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top