విశాఖ: మోసం చేయడంలోచంద్రబాబు దిట్ట అని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు. మేనిఫెస్టోను దైవంగా భావించే నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో, పాదయాత్రలో ఇచ్చిన హామీలను వైయస్ జగన్ నెరవేరుస్తున్నారని తెలిపారు. Read Also: ప్రతిపక్ష హోదా ఎక్కడ జారిపోతుందోనని బాబుకు భయం