అమరావతి: తాడేపల్లిలోని వైయస్ జగన్ క్యాంపు కార్యాలయం కొద్దిసేపటి క్రితం వైయస్‌ఆర్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. శాసన సభ పక్ష సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైంది.