నేడు బీసీల ఆత్మీయ స‌మావేశం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నేత‌ల ఆత్మీయ స‌మావేశం బుధ‌వారం ఏర్పాటు చేశారు. తాడేప‌ల్లిలోని సీఎఎస్ఆర్ ఫంక్ష‌న్ హాల్‌లో నిర్వ‌హిస్తున్న ఈ స‌మావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి, పార్టీ బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సెల్ నాయ‌కులు హాజ‌ర‌వుతున్నారు.  

Back to Top