సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన బహుజన పరిరక్షణ సమితి నేతలు

అమరావతి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి బహుజన పరిరక్షణ సమితి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ దీక్ష శుక్రవారం 544వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు మాట్లాడుతూ..రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వికేంద్రీకరణే మార్గమని చెప్పారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top