హైదరాబాద్: నమ్మకం, విశ్వసనీయత గల నేతగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్న వైయస్ జగన్‌మోహన్ రెడ్డి బాటలో నడుస్తామంటూ వివిధ పార్టీలకు చెందిన నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు.తాజాగా వైయస్‌ఆర్‌సీసీలోకి మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరుడు మురళీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.