సీఎం వైయ‌స్‌ జగన్‌ను కలిసిన నాగార్జున

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సినీ నటుడు నాగార్జున కలిశారు. ఆయన వెంట ప్రొడ్యూసర్స్ ప్రీతమ్ రెడ్డి, నిరంజయ రెడ్డి కూడా ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top