మీరెంత నిజాయితీపరులో ఆలోచించుకోవాలి?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అవినీతి కేసులో ముద్దాయి చంద్రబాబు గారిని వెనకేసుకొచ్చే పురంధేశ్వరి గారు ఇసుక, మద్యం, మట్టిలో అక్రమాలు జరుగుతున్నాయని కలగనడం హాస్యాస్పదం. ప్రజలంతా ఒకలా అనుకుంటే పురందేశ్వరి గారు ఇంకోలా భ్రమపడుతుంటారు. ప్రభుత్వంపై నిందలేసే ముందు మీరు, మీ భర్త, మీ కుమారుడు ఎంత నిజాయితీపరులో ఆలోచించుకోవాలి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top