ఎల్లో మీడియా వారం రోజులపాటు ఎదురు చూసింది

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: ఆ క్షణం కోసం ఎల్లో మీడియా వారం రోజులపాటు ఎదురు చూసిందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. ఎడిటోరియల్స్, కాంగ్రెస్ వాళ్లని రెచ్చగొట్టడాలు, టీవీల్లో జలజగడాలంటూ తగాదా పెట్టే చర్చలు అన్నీ నీరు కారిపోయాయి. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు. బాబు కూడా లైవ్ చూశాడంట ఏదైనా వినిపిస్తుందేమో అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Back to Top