అయ్యన్నపాత్రుడు తక్షణమే క్షమాపణ చెప్పాలి

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
 

గుంటూరు:  సీఎం వైయస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు తక్షణమే క్షమాపణ చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండు చేశారు. అయ్యన్న పాత్రుడు సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top