వైయ‌స్ఆర్ కు మంత్రి ధర్మాన నివాళి

విజ‌య‌వాడ‌:  దివంగ‌త మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాళులర్పించారు. విజయవాడలోని త‌న నివాసంలో వైయ‌స్ఆర్‌ చిత్రపటానికి మంత్రి ధర్మాన పూలమాలలు వేసి అంజలి ఘటించారు.అనంత‌రం మ‌హానేత సేవ‌ల‌ను స్మ‌ర‌ణ‌కు తెచ్చుకొని, రాష్ట్రానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.

Back to Top