క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై మంత్రుల స‌మావేశం

తిరుప‌తి:  క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై తిరుప‌తిలో మంత్రులు స‌మావేశం నిర్వ‌హించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అమ‌ల‌వుతున్న క‌ర్ఫ్యూ తీరు, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌పై మంత్రులు స‌మీక్షిస్తున్నారు. స‌మావేశంలో మంత్రులు నారాయ‌ణ‌స్వామి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మేక‌పాటి గౌతంరెడ్డి, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top