ఏపీ టాస్క్‌ఫోర్స్‌ బృందం భేటీ

విజయవాడ: నగరంలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ఏపీ టాస్క్‌ఫోర్స్‌ బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్న, అదనపు సీఎస్‌ పీవీ రమేష్, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, అధికారులు చర్చిస్తున్నారు. 
 

Back to Top