రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
 

విజయవాడ: రామతీర్థంలో విగ్రహం ధ్వంసం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. రెండు రోజుల్లో దోషులను అరెస్టు చేస్తామని మంత్రి వెల్లడించారు. రామతీర్థం ఆలయాన్ని ఆధునీకరిస్తామని తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top