మున్సిపల్‌ ఫలితాల్లో వైయస్‌ఆర్‌సీపీ చరిత్ర తిరగరాసింది

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

మున్సిపల్‌ ఫలితాల్లో వైయస్‌ఆర్‌సీపీ చరిత్ర తిరగరాసిందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణఖు ప్రజలు మద్దతు తెలిపారని చెప్పారు.అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు.కార్పొరేటర్‌గా కూడా గెలవలేని లోకేష్‌కు మరోసారి బుద్ధి చెప్పారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చురకలంటించారు.
 

తాజా ఫోటోలు

Back to Top