పరిశ్రమలు తరలిపోతున్నట్లు టీడీపీ దుష్ర్పచారం

మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

విశాఖ: విశాఖలో పరిశ్రమలు తరలిపోతున్నట్లు టీడీపీ దుష్ర్పచారం చేస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పరిశ్రమలు తరలిపోయినట్లు టీడీపీ నేతలు రుజువు చేయగలరా అని ప్రశ్నించారు. కొన్ని పరిశ్రమల కోసం అన్ని రకాల మౌలిక సదుపాయాలు సిద్ధం చేశామన్నారు.
 

Back to Top