ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా మిలియన్‌ మార్చ్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా నేతృత్వంలో కడప నగరంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా మిలియన్‌ మార్చ్‌ నిర్వహించారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య, మాజీ మేయర్‌ సురేష్‌బాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు. 

Back to Top