జ‌న‌సేన ఎమ్మెల్యే అభ్య‌ర్థి రాహుల్ క‌ర‌ణం వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

అనంత‌పురం: 2019లో జనసేన పార్టీ తరుపున కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన రాహుల్‌ కరణం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌ళ్యాణ‌దుర్గం వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో రాహుల్ క‌ర‌ణం వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  

Back to Top