సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన నావికాద‌ళం ఫ్లాగ్ ఆఫీస‌ర్‌

తాడేప‌ల్లి:  ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ఈ భేటీ జ‌రిగింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top