ఆదాయార్జన శాఖలపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి: ఆదాయార్జన శాఖలపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వహిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రులు, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. 

Back to Top