స్కూల్ ఎడ్యుకేషన్‌పై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి:  స్కూల్ ఎడ్యుకేషన్ పై  సీఎం శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్షా నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని  ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, పాఠశాల మౌలికవసతులు కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్‌ మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వి శేషగిరిబాబు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ మీనా, ఎస్‌ఎస్‌ఏ ఏఎస్‌పీడీ బి శ్రీనివాసులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top