వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష‌

తాడేప‌ల్లి: వైద్య ఆరోగ్యశాఖపై తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. స‌మావేశంలో  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీందిర ప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్, డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ డీఎస్‌విఎల్‌ నరసింహం, డైరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌ వి రామిరెడ్డి, డైరెక్టర్‌ (టెక్నికల్‌) నాడు నేడు ఆర్‌ మనోహర రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ డాక్టర్‌ బి చంద్రశేఖర్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Back to Top