కరోనాపై సీఎం వైయస్‌ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష

తాడేపల్లి: కరోనాపై ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో ముఖ్యంగా లాక్‌డౌన్ అమలు, కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైయస్‌ జగన్ అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్, డీజీపీ, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

తాజా వీడియోలు

Back to Top