ఇంధనశాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: విద్యుత్ రంగంలో పరిస్థితులు, అభివృద్ధి లక్ష్యాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇంధనశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశంలో మంత్రి, అధికారులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top