విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలపై సీఎం జగన్‌ సమీక్ష

  తాడేపల్లి: విశాఖపట్నంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వైజాగ్‌ కార్పొరేషన్‌, హౌజింగ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top