సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన సివిల్‌ సర్వీసెస్‌ విజేతలు

అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్‌ సర్వీసెస్‌–2021కి ఎంపికైన అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం వైయ‌స్ జగన్‌ వారితో ముచ్చటించి, అభినందనలు తెలిపారు.

Back to Top